Heroine Digangana Suryavanshi Speech At Hippi Movie Press Meet || Filmibeat Telugu

2019-04-04 1

Hippi movie is a romantic entertainer directed by TN Kriskna and produced by Kalaipuli Thaanu while Nivas K Prasanna scored music for this movie.
RX 100 movie fame Karthikeya, Digangana Suryavanshi and Jazba Singh are played the main lead roles along with JD Chakravathy, Hari Teja Vennela Kishore, Bramhaji, Sudharshan and Trishool and many others are seen in supporting roles in this movie.
#Hippi
#hippimoviepressmeet
#Kartikeya
#JDChakravarthy
#rx100
#hippiteaser
#DiganganaSuryavanshi
#tollywood

కార్తికేయ, దిగంగ‌నా సూర్య‌వంశీ, జ‌స్బా సింగ్ ఇందులో హీరోయిన్లుగా నటించిన హిప్పీ చిత్రానికి టిఎన్ కృష్ణ దర్శకత్వం వహించారు. జేడీ చక్రవర్తి కీలకపాత్రలో నటిస్తుండగా.. వెన్నెల కిషోర్ కామెడీ పండిస్తున్నారు. క‌బాలి వంటి భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని నిర్మించిన క‌లైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించగా.. నివాస్ ప్రసన్న సంగీతం అందించారు. ఇక ఈ టీజర్ విషయానికి వస్తే.. RX 100 చిత్రంతో రొమాంటిక్ హీరోగా ముద్దుల వర్షం కురిపించిన కార్తికేయ మరోసారి తన కిస్సింగ్ ఫార్మేట్‌ని వర్కౌట్ చేశారు.